చిరంజీవి బ్లాక్ బస్టర్ స్టోరీని విన‌కముందే రిజెక్ట్ చేసిన రవితేజ.. కార‌ణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో వాల్తేరు వీరయ్య ఒకటి. చిరు రీయంట్రి తర్వాత మల్టీస్టార‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. ఈ సినిమా చిరంజీవి, రవితేజ కాంబోలో తరుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీర‌య్య మూవీని రవితేజ మొదట రిజెక్ట్ చేశారని డైరెక్టర్ బాబీ వివరించాడు. ఆ స్టోరీ రెడీ అయిన […]