పవన్ ” ఉస్తాద్ భగత్ సింగ్ “.. కీ రోల్లో ఆ స్టార్ డైరెక్టర్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో న‌టించిన లెటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో సైతం పాల్గొని సంద‌డి చేస్తున్నాడు. పవన్ తాజాగా సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇక పవన్ లైనప్‌లో ఈ సినిమా తర్వాత మరో […]

ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సేషనల్ డేట్ లాక్.. ఈ ఏడాదిలోనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాల విషయంలో జోరు పెంచిన సంగతి తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులను నిర్వర్తిస్తూ మొదటి పది నెలలు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన పవన్.. తన లిస్ట్‌లో ఉన్న మూడు సినిమాల షూటింగ్‌రు పక్కన పెట్టేసినా.. ఇప్పుడు పాలిటిక్స్‌కు కాస్త గ్యాప్ తీసుకుని వరుసగా వీర‌మ‌ల్లు, ఓజి షూట్లను పూర్తి చేశాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ మూవీ షూట్లో […]

సమస్యల్లో శ్రీ లీల.. అమ్మడి కష్టాలకు కారణం పవనేనా..?

శ్రీకాంత్ అన్న కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల.. రవితేజ ధమాకా సినిమాతో భారీ స్టార్‌డంను దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడు వెనతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలను అందుకుని..రష్మిక, పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్‌ను సైతం పక్కకు నెట్టి తెగ వైరల్ గా మారింది. అయితే తను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవుతున్న.. […]

కెరీర్ లో ఫైనల్ మూవీ ఫిక్స్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక‌ చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్‌ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, […]

పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్.. నిర్మాతలకు గుడ్ న్యూస్..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్‌, పాపులారిటీ, వ్య‌క్తిత్వం గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఇక ప్ర‌స్తుతం ఏపి డిప్యూటి సిఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా.. ఫ్యాన్స్‌ను, నిర్మాతలను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తాను కమిట్ అయిన సినిమాలను సైతం చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాను పూర్తి చేసేందుకు సహాయసక్తుల ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తిచేసిన మూవీ […]

పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా పవన్ నిలవబోతున్నాడని.. ప్రభాస్, చరణ్, బన్నీ , తారక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడేమో.. దాని కోసం ఈ రేంజ్ లో ఏమైనా […]

ఆ పాన్ ఇండియన్ డైరెక్టర్‌తో పవన్ కొత్త సినిమా ఫిక్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినిమాల విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను సినిమాలు మాన‌ను.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకు వాటిని ఆపనంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలను లైన్లో ఉంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ […]

ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ అవుట్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుకున్న పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ఏపి డిప్యూటీ సీఎంగా, అలాగే ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా పవన్ డిప్యూటీ సీఎం కాకముందే మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. […]

పవర్‌స్టార్ కోసం 2 పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టిన త్రివిక్రమ్.. డైరెక్టర్ ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా.. మరో పక్కన హీరోగా.. అటు సినిమాల్లోను.. ఇట్టు రాజకీయాల్లోను క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడ్. ఇక ఆయన సినిమాలపై సంపాదించిన డబ్బులు ఆయన కంటే ఎక్కువగా జనాల కోసం ఖర్చు చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విపత్కర సంఘటనలకు తన వంతు సహాయంగా రూ.10 కోట్ల డొనేషన్ ఇచ్చారు. అలా ఇప్పటికే సినిమాలకు అడ్వాన్స్ తీసుకోవడం.. జనాల కోసం […]