అన్ని కుదిరితే డెఫినెట్గా చిరంజీవితో సినిమా చేస్తా.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర..

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా లెవెల్‌లో.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు.పి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. యూనిక్ ఎంటర్టైనర్‌గా ఆడియన్స్‌ను పలకరించనుంది. భాగ్యశ్రీ హీరోయిన్గా మెరవనుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆన్ స్క్రీన్ సూపర్ స్టార్ గా కనిపించనున్నారు. ఇక వివేక్ అండ్ మెర్విన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే […]