మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లి అయిన పది ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. ఈ విషయాన్ని గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ శుభవార్తతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే బేబీ బంప్ కనిపించకపోవడం వల్ల ఉపాసన సరోగసి ద్వారా తల్లి కాబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మాట అన్నవాడికి మూతి […]