నందమూరి నటసింహం బాలకృష్ణ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్.. 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసుకుని నాలుగో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగో సీజన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య తన హోస్టింగ్‌తో ఇండియాలోనే టాప్ టిఆర్పి రేటింగ్‌తో నిలబడ్డాడు. హీరోగా ఎన్నో సూపర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ అంటూ డిజిటల్ వరల్డ్లోను తన ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికే ఈ టాక్‌షోలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, […]