షడ్రుచుల ఉగాది పచ్చడితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల.. మిస్ చేసుకుంటే మీకే నష్టం..?!

కొత్త ఏడాదికి స్వాగతం చెప్తూ హిందువులు ఆనందంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ ఉగాది. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఈ పండుగ వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9న (ఈరోజు) ఉగాది వేడుకలు పురస్కరించుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు సంవత్సరాది లో ఉగాదిని నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఉగాది అనగానే మొదట మన అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. […]