తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన హీరోల్లో ఉదయ్‌కిరణ్ ఒకరు.చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ కేరీర్ ఎన్నో మలుపులు తిరిగింది.హీరోగా వచ్చిన కొత్తలోనే వరుసగా మూడు సినిమాలు హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు ఉదయ్‌కిరణ్. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అదృష్టం ఆయనను వరించింది మంచి అవకాశాలు […]