బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ఈ సారి కూడా గతేడాది లాగే కరోనాతో కటకటలాడుతోంది. కరోనా వైరస్ భయంతో కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. కాబట్టి ఈసారి కూడా పులిహోర బ్యాచ్‌నే తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. సీజన్ 1 లాగా పెద్ద స్టార్లు ఉండకపోవచ్చని సమాచారం. ఇంకోవైపు బిగ్ బాస్‌కి తమ క్యారెక్టర్ ఇమేజ్ తగ్గుతుందని సెలబ్రిటీలు ఎవరూ ముందుకు రావడంలేదంట. ఇక ఈ ఐదో సీజన్ సెప్టెంబర్‌లో […]