తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఇపుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విద్యత్ చార్జీలు, బస్సు చార్జీల పెంపు వ్యవహారం కేసీఆర్ టేబుల్ మీదకు వచ్చింది. రాష్ట్రంలో అనేక రోజులుగా ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచలేదు. దీంతో ఆయా సంస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చార్జీలు పెంచకపోతే సంస్థల మనుగడ కష్టమవుతుందని ఇప్పటికే అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సు, విద్యుత్ చార్జీలు పెంచేవిషయంలో సీఎం […]