మునుగోడులో మ‌హిళ‌ల‌ ఓట్లపైనే ఆ పార్టీ ఆశలు..!

మునుగోడులో మహిళలు తమ శక్తిని ఓట్ల రూపంలో చాటే అవకాశం వచ్చిందా..? వీరి ఓట్లపై అన్ని పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయా..? ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ అతివల ఓట్లతోనే గట్టెక్కగలమని భావిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహిళలు ఓట్ల రూపంలో తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని.. అదీ గంపగుత్తగా తమకే లాభించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ముందుగా నలిగిపోయేది.. విసిగిపోయేది అతివలే కనుక వారి తీర్పుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ […]

కేసిఆర్ ఓ ఆదిపురుష్… రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ […]

టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!

అధికార టీఆర్ఎస్‌తో కలిసి అడుగులేయాలా?  లేక పాత ప‌ద్ధ‌తిలోనే టీడీపీతో జ‌త‌క‌ట్టాలా? అనే సందిగ్ధ‌ ప‌రిస్థితి తెలంగాణ బీజేపీ నాయ‌కుల్లో నెల‌కొంది. ఒక‌ప‌క్క సీఎం కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. మరోప‌క్క కేసీఆర్ వైఫల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి ఇలాంటి విభిన్న ప‌రిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తెలంగాణ‌లో ప‌ర్యట‌న హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్‌-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయ‌కుల్లో వ్య‌క్త‌మవుతోంది. టీఆర్ […]