టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించే ప్రతి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న త్రివిక్రమ్ గతంలో అజ్ఞాతవాసి సినిమాతో పెద్ద ఫ్లాప్ను చెవిచూశాడు. ఇక ఈ మూవీ ఫెయిల్ కావడంతో.. త్రివిక్రమ్ కెరీర్ అయిపోయిందని అంత భావించారు. అలాంటి టైం లో వరుసగా అరవింద సమేత, అలవైకుంఠపురంలో, గుంటూరు కారం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి హ్యాట్రిక్ సక్సస్ తన ఖాతాలో […]