త్రివిక్రమ్ – వెంకీ కాంబో.. సీనియ‌ర్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యేనా..!

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆయన సినిమాకు సిద్ధమవుతున్నాడు. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్.. ఈ సినిమాలతో ఆయనకు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఈసారి ఏకంగా దర్శకుడుగా మారి వెంకీ తో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో సినిమా పై మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు.. త్రివిక్రమ్ స్టైల్ […]

వెంకీ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజ‌న్, మేకింగ్ స్టైల్‌, డైలాగ్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. తన సినీ కెరీర్‌లో దాదాపు స్టార్ హీరోల అందరితోనూ సినిమాలను రూపొందించి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ నుంచి రానున్న నెక్స్ట్ సినిమాల విషయంలో ఆడియన్స్‌లో మంచి అంచనాలు […]