వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీ పై బ్లాస్టింగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రూపొందుతుంది. అయితే గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకు ఉందో తెలిసింది. ఈ సినిమాకు త్రివిక్రమే రచయితగా వ్యవహరించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందని అభిమానులంతా ఎంతగానో అభిప్రాయాలను వ్యక్తం […]

త్రివిక్రమ్ – వెంకీ కాంబో.. హీరోయిన్గా శెట్టి గారు..!

సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న వెంకీ.. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వెంకీ న‌టించిన.. ఆయ‌న కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు అయిన.. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రచయిత అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుంచో వీళ్లిద్దరు కాంబోలో సినిమా రావాలన్న ఫ్యాన్స్ కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ […]

ఇండస్ట్రీలో సరికొత్త వివాదం.. బన్నీ నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ డైరెక్టర్

అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పా ది రైజ్‌ సినిమా తర్వాత ఆయన నేషనల్ లెవెల్ లో ఇమేజ్ ద‌క్కించుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి స్టార్ హోదాతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవ‌ల కాలంలో వ‌రుస వివాదాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్‌ టాపిక్ గా మారుతూ తెగ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు బ‌న్నీ. అయినా ఫ్యాన్స్ మాత్రం బన్నీని ఆకాశానికి ఎత్తేస్తూ తెగ పొగడ్తల […]

ఒకే కథను తిప్పితిప్పి త్రివిక్రమ్ ఇన్ని సినిమాలు తీశాడా.. అసలు ఊహించలేరు..?

టాలీవుడ్ మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డైలాగ్ రైటింగ్, స్క్రీన్ ప్లేకు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఉంది. ఈ క్రమంలోనే అభిమానులు త్రివిక్రమ్‌ను ముద్దుగా గురూజీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. చాలా సినిమాల్లో తిప్పితిప్పి అదే కథ‌ను చూపిస్తాడంటూ విమర్శలను సైతం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఆ సినిమాలన్నీ మంచి సక్సెస్లు కూడా దక్కించుకుంటాయి. అలా.. ఇప్పటివరకు ఫ్యామిలీ […]

తారక్ ” మురుగన్ ” కోసం ఆ క్రేజీ బ్యూటీని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతి నిండా అర‌డ‌జ‌న్‌కు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఇలాంటి క్ర‌మంలో తాజాగా ఆయన ఎయిర్పోర్ట్‌లో చేతిలో ఒక పుస్తకంతో దర్శనమిచ్చి అఫీషియల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అది త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనుంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటే.. మురుగన్‌ ది లార్డ్ ఆఫ్ వార్‌.. ది గాడ్ ఆఫ్ విస్డం. ఈ పుస్తకంతో తారక్ కనిపించడంతో అభిమానులకు త్రివిక్రమ్ […]

త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ టైటిల్.. ఆ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న అభిమానులు ముద్దుగా.. గురూజీ అని పిలుస్తూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా ఎంత ఎత్తుకు ఎదిగిన.. ఎన్ని టెక్నాలజీలు వచ్చిన.. ఎంత ఎక్విప్మెంట్ పెరిగినా సరే తన సెంటిమెంట్ ని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. దానినే ఫాలో అవుతాడు. తన సినిమాలను పాత పద్ధతిలో తీసేందుకే ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయం త్రివిక్రమ్ తో […]

తారక్‌తో త్రివిక్రమ్ స్టోరీ లీక్.. ఫ్యాన్స్ లో భారీ హైప్..!

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ ద‌ర్శ‌కుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు ఒక సినిమాతో కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్‌ను పలకరించని త్రివిక్రమ్.. మొదటిసారి కుమారస్వామి జీవిత గాధతో ఆడియన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మురుగన్ లైఫ్ స్టోరీలోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకొని.. అల్లు అర్జున్‌తో భారీ మైథాలజికల్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ.. బన్నీ ఈ సినిమాను హోల్‌డ్‌లో […]

తారక్ ” మురుగన్ ” లో ఆ స్టార్ బ్యూటీని దింపుతున్న త్రివిక్రమ్.. పక్కా సూప‌ర్ హిట్ రాసిపెట్టుకోండి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా బాలీవుడ్ ఇంటర్వ్యూ కూడా సిద్ధమయ్యాడు తారక్. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో అన్ని సినిమాల‌పై కేవలం టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ […]

క్రేజి లైనప్‌తో తారక్ బిజీ బిజీ.. మరి ఆ ఋణం తీరేనా..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దేవరతో చివరిగా బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2, అలాగే.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఆడియ‌న్స్‌లో ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ […]