బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ తో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ బ్యూటీగా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీగా మెప్పించిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ సడన్ స్టార్ స్టేటస్ గురించి త్రిప్తి మాట్లాడుతూ ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి నాకు అందుతున్న ఈ ప్రేమాభిమానాలకి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ […]