Tag Archives: trend

మరొకసారి టాలీవుడ్ లో యూరోపియన్ టెక్నీషియన్స్!

మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఫారిన్ టెక్నీషియన్స్ కొత్తేం కాదు. గతంలో వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్స్, స్టంట్ కోఆర్టినేటర్స్ ఫారిన్ నుండి వచ్చారు. ఇప్పుడు తాజాగా తెలుగు చిత్రాలకి అంతర్జాతీయ కెమెరా పనితనం తోడవుతోంది. పోలాండ్ కు చెందిన మీరోసలా క్యూబా బ్రోజెక్, స్పెయిన్ నుంచీ ఇండియాకొచ్చిన డాని శాంచెజ్ లోపెజ్ తెలుగులో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమాలకు పని చేస్తున్నారు. మీరోసలా నాని గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పుష్ప చిత్రానికి

Read more