హవ్వ..టంగ్ స్లిప్ అయిన శ్రీలీల..మహేశ్ బాబును అంత మాట అనేసింది ఏంటి..?

పాపం తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ .. శ్రీ లీల అడ్డంగా బుక్కైపోయింది . సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రీలీలను బాగా ట్రోల్ చేశారు . పాపం గుంటూరు కారం సినిమాలో నటించినందుకు ఆమెను దారుణాతి దారుణంగా మాట్లాడారు. కేవలం డ్యాన్స్ కి తప్పిస్తే నువ్వు దేనికి పనికిరావు అంటూ నానావిధాలుగా ఆమెను హర్ట్ చేశారు . ఈ సినిమాలో […]