పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు మొదట్లోనే ప్రకటించారు మేకర్స్. ఇక స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మొదటి భాగం జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం పాల్గొని సందడి చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పంచుకుంటున్నాడు. సినిమా రెండో భాగం (పార్ట్ 2) షూటింగ్ సైతం 20 నుంచి 30% వరకు […]
Tag: tollywood
తెలంగాణ టికెట్ బుకింగ్ లో వీరమల్లు విశ్వరూపం.. మూడు గంటల్లో ఎన్ని టికెట్స్ అంటే..?
పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరవనున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా, కృష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాకు ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఆడియన్స్‌లో ఇప్పటికి హైప్ నెలకొంది. పవన్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో.. సినిమా ప్రీమియర్ షోస్‌కు భారీ ధర […]
” కింగ్డమ్ ” విజయ్ దేవరకొండ రోల్, ట్రైలర్ పై క్రేజీ అప్డేట్..అక్కడ భారీ ఈవెంట్..!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ నుంచి లేటెస్ట్‌గా ఆరిపోయే అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చెబుతునే.. విజయ్ ఏ రోల్‌లో నటించాడు అనేది క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్డమ్ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫర్చ్యూన్ […]
పవన్ కే షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీరమల్లు రిలీజ్ ను ఆపేసాడుగా..!
పాస్టర్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పిరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ సందడి చేయనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం.. పవన్ డిప్యూటీ సీఎం గా […]
తన చివరి సినిమాపై పవన్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ఈ రోజు రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో ఆడియన్స్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎప్పుడెప్పుడు పవన్ సినిమా చూస్తామంటూ కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక తాజాగా.. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమై అన్ని చోట్ల హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రీమియర్ షోస్ బుకింగ్ […]
వీరమల్లు ఫ్యాన్స్ కు షాకింగ్ సర్ప్రైజ్.. బాలయ్య ఎంట్రీతో బాక్స్ ఆఫీస్ షేక్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ప్రపంచ వ్యాప్తంగా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఐదు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం జోరుగా సాగుతున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్‌ని రంగంలోకి దింపి మరీ వరుస ఇంటర్వ్యూలో సందడి చేస్తున్నాడు. పిరియాడిక్ హిస్టోరికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా.. […]
“హరిహర వీరమల్లు ” ఫస్ట్ రివ్యూ.. పవన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కనా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత.. చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పటికే సైన్ చేసిన మూవీస్ మేకర్స్ కోసం మళ్లీ పవన్ మేకప్ వేసి హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేశాడు. ఆయన లేనప్పుడు మిగతా రెండు సినిమాల షూట్‌లు కూడా శరవేరంగా కంప్లీట్ చేసే పనిలో బిజీ అయ్యాడు. కాగా.. మరో రెండు రోజుల్లో వీరమల్లు సినిమా గ్రాండ్ […]
” పెద్ది ‘ కోసం ఏకంగా ఓ ఊరినే నిర్మిస్తున్న మేకర్స్.. బడ్జెట్ ఎంతంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తను నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి చివరిగా పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజర్ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆయనా.. వెనరు తగ్గకుండా.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ […]
ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. వార్ 2 ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. !
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 25న గ్రాండ్ లెవెల్‌లో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే.. జులై 25న ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణాన్ని కూడా మేకర్స్ వివరించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. ఇద్దరు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాజాగా 25 సంవత్సరాలు పూర్తి […]