‘ గేమ్ చేంజర్ ‘ విషయంలో చ‌ర‌ణ్ ఇంత కామ్ అయిపోయాడేంటి… ఏదో తేడా కొట్టేసింది..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్స్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే శంకర్ ప్రస్తుతం తాను దర్శకుడుగా వ్యవహరించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ పనిలో బిజీగా గ‌డుతున్నాడు. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గేమ్ చేంజర్‌ సినిమా మొత్తాన్ని […]

బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ర‌జ‌నీ – క‌మ‌ల్ కాంబో సినిమా ఎందుకు రాలేదు… ఇద్ద‌రి మ‌ధ్య ఏంటా ప్రాబ్లం..?

తమిళ్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా కొన‌సాగుతున్న వారిలో కమల్ హాసన్, రజనీకాంత్ పేర్లు మొద‌టి వ‌రుస‌లో ఉంటాయి. వీరిద్దరూ ఎవరికీ వారు తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఏర్పర్చుకున్ని ఇండ‌స్ట్రీలో రాణిస్తు్నారు. ఇద్దరికీ సౌత్‌లో మంచి ఫ్యాన్ బేస్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోస్‌ ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరూ ప్రాణస్నేహితుల‌న్న సంగ‌తి […]

సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌.. ఆ కండీష‌న్స్ ఫాలో అయితేనే మీకు కోపరేట్ చేస్తామంటూ..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాట విన‌ప‌డ‌కూడ‌దు.. ఎంతటి వాళ్ళయినా ఉపేక్షించకండి.. తెలంగాణ డ్రగ్స్ ర‌హిత రాష్ట్రంగా మ‌న రాష్ట్రం మారాలి అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నివారణ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదేపదే ఆర్డర్స్ పాస్ చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ పై తీవ్ర పోరాటం చేసిన ఈయన.. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత దీనిపై మరింత ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తాజాగా సినీ ఇండస్ట్రీకి […]

నాని – రానా మల్టీస్టారర్.. కానీ అసలు ట్విస్ట్ ఇదా..!

నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హిట్ మూవీ 1,2 సిరీస్‌లు ఎలాంటి రేంజ్ లో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెన్స్ గా హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే ఈ సినిమా కోసం ఈసారి నానినే హీరోగాను, ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. శైలేష్ కొల‌ను డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్‌ వైరల్ గా […]

క్రేజీ ఆఫర్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. డైరెక్టర్ కూడా పెద్దతోపే..!!

కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. కౌసల్య కృష్ణమూర్తి సినిమా తో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరస అవకాశాలను అందుకుని సినిమాల్లో మెప్పించింది. అయితే అమ్మడు తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోయినా.. ఇతర భాషల్లో త‌న న‌ట‌న‌తో అవకాశాలను ద‌క్కించుకుంటూ నటిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ […]

ఆ మ్యాటర్ లో సరైన పార్ట్నర్ దొరికితేనే అబ్బాయి మగాడు అవుతాడు.. విజయ్ వర్మ బోల్డ్ కామెంట్స్.. !!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లో, సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయాణం నడుస్తుంది. గత కొద్ది నెలల క్రితం వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ ఓ వార్త నెటింట‌ వైరల్ గా మారింది. లవ్ స్టోరీ […]

చరణ్ ‘ గేమ్ చేంజెర్ ‘ సినిమా పెంట పెంట చేస్తున్న శంకర్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కియారా అద్వాన్ని, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సట్స్‌పైకి వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే రిలీజ్ డేట్ […]

బాలీవుడ్ లో ‘ కల్కి ‘ ర్యాంపేజ్.. ఆ స్టార్ హీరో షాకింగ్ డెసిషన్..!!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ కల్కి 2898 ఏడి. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 27న రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొదటిరోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంప్ […]

ఫ్యాన్స్ కోసం మరోసారి అలాంటి పాత్రలో రష్మిక.. గెట్ రెడీ రా అబ్బాయిలు..!!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ సరసన పుష్ప సినిమాలో నటించి ఒక్కసారిగా పాన్‌ ఇండియన్ లెవెల్ లో నేషనల్ క్ర‌ష్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. శ్రీవల్లిగా ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. కొన్ని పాత్రలో కొంతమంది నటులను చూస్తే ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోవడం చాలా కష్టం. వాళ్లకోసమే అలాంటి పాత్రలు పుట్టాయ అనిపించేలా జీవించేస్తూ ఉంటారు. అలా పుష్పా సినిమాల్లో రష్మిక.. శ్రీవల్లి పాత్రలో […]