లవ్ స్టోరీ రివిల్ చేసిన అల్లు శిరీష్.. నితిన్ భార్య వల్లే లవ్ లో పడ్డా అంటూ..

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష ఎంగేజ్మెంట్ తాజాగా గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు.. చరణ్, ఉపాసన.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పాల్గొని సందడి చేశారు. ఇక.. ఈ ఈవెంట్ తర్వాత.. శిరీష్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తాను.. నైనికను కలిసి రెండేళ్ల అవుతుందంటూ కాబోయే భార్య గురించి.. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి రివీల్‌ […]

అఖండ 2 మరోసారి వాయిదా.. ఆ బ్లాక్ బస్టర్ డేట్ పై కన్నేశారా..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో.. అఖండ 2 సినిమా ఒకటి. నందమూరి నట‌సింహం.. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగవ‌ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమా లకు తగ్గట్టుగా భారీ లెవెల్లో బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే.. మొదట ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ […]

హౌస్ లో ఉండగానే జాక్పాట్ కొట్టేసిన తనుజా.. ఈ ఆఫర్ అసలు ఊహించలేరు..!

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రజెంట్ 9వ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ మొదలై 8 వారాలు కంప్లీట్ అయింది. 8వ వారం దువ్వాడ మాధురి హౌస్ నుంచి ఎల్మినేట్ కాగా.. 9వ వారం నామినేషన్స్ ఆడియన్స్‌కు మరింత రస‌వ‌త్త‌రంగా మారాయి. కాంటెస్టెంట్ల‌ మధ్యన గొడవలకు మరింత ఆజ్యం పోసినట్లు బిగ్ బాస్ టాస్క్‌ను పెట్టాడు. మొత్తానికి నామినేషన్స్, గొడవలు, […]

రూట్ మార్చిన రవితేజ.. మాస్ వల్ల కావట్లేదు.. ఫ్యామిలీ అస్త్రతో రంగంలోకి..!

టాలీవుడ్ మాస్ మహారాజ్‌ రవితేజ రీసెంట్ గా.. మాస్ జాత‌రా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా మెరవ‌డం.. ధమాకా కాంబో రిపీట్ కావడంతో.. సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన క్రేజ్ ద‌క్కించుకుంది. కచ్చితంగా సినిమా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ.. ఆ రేంజ్‌లో మూవీ అస్సలు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. రవితేజ మొదటి నుంచి సినిమాలు తీయడం మాత్రమే తన పని అని.. రిజల్ట్ ఆడియన్స్ చేతిలోనే […]

రష్మిక ” ది గర్ల్ ఫ్రెండ్ ” ఫస్ట్ రివ్యూ.. సినిమా చూసినోళ్ల రెస్పాన్స్ ఇదే..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్.. నవంబర్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా మెర‌వ‌నున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను.. ఇప్పటికే కొంతమంది వీక్షించారు. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళ అభిప్రాయాలు ఏంటి.. వాళ్ళ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూస్తేనే ఇది ఒక కాలేజ్ […]

మహేష్ కోసం రాజమౌళి ఊర మాస్ ప్లానింగ్.. ఏకంగా లక్ష మందితో..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా.. పృధ్వీరాజ్ సుకుమార్ మరో కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ఇస్తామని రాజమౌళి అఫీషియల్ గా వెల్లడించాడు. రాజమౌళి ఈ ప్రమోషన్స్ ను ఊర […]

అలాంటి సినిమాకు కూడా నేషనల్ అవార్డు ఇచ్చేస్తున్నారు.. ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ నటుడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఎన్నో సినిమాల్లో నటించే ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరో పక్క.. రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో ఓజీలో న‌టించి హిట్ అందుకున్న ప్రకాష్ రాజ్.. ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా.. కేరళ స్టేట్ ఫిలిం అవార్డుల జ్యూరీ చైర్మన్ గా ఆయన చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి. జాతీయ […]

చేతులు కాలాక అందాల ఆరబోత.. వర్కౌట్ అయ్యేనా..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫుల్ పోటీ నెలకొంటుంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడంతో పాత హీరోయిన్ తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు చేసే తప్పులనే ఇప్పుడు మన టాలీవుడ్ ముద్దు గుమ్మల సైతం రిపీట్ చేస్తూ వస్తున్నారు. వాళ్లలో ప్రధానంగా అనన్య నాగళ్ల, రకుల్ ప్రీత్ సింగ్, కృతి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటి.. ఇంతకు వాళ్ళు చేసిన ఆ మిస్టేక్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అవకాశాలు […]

లూజ్ ప్యాంట్ వేసుకొని.. వాట్సాప్ అంటే హిట్ రాదు.. బండ్ల గణేష్ టార్గెట్ చేసిన హీరో ఎవరు..?

ఇటీవల ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వరుసగా వార్తలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో లిటిల్ హార్ట్స్‌ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేసి నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయిన సంగ‌తి తెలిసిందే. కాగా.. లేటెస్ట్‌గా యంగ్ హీరో కిరాణ్‌ అబ్బవరం ఈ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశాడు. ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ అంతకుమించి షాకింగ్ గా మారాయి. కే రాంప్‌ సక్సెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. […]