పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా.. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన మూవీ హరిహర వీరమల్లు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. కానీ.. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఒక్కసారిగా అందరికీ అర్థమైంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. దాదాపు ఆయన నుంచి ఓ సినిమా రిలీజై ఐదేళ్లు కావడంతో.. […]
Tag: tollywood
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ ఫిక్స్.. చిరు బిగ్ రిస్క్ చేస్తున్నాడే..?
టాలీవుడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా ఆశిక రంగనాథ్, కోనాల్ కపూర్, నభ నటాషా తదితరులు కీలకపాత్రలో మెరవనున్న ఈ సినిమాను.. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ పూర్తయిందని.. తాజాగా డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఒక్క సాంగ్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉందట. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా […]
రాజమౌళి కోసం మహేష్ రాముడిని వదులుకున్నాడా.. అసలు మేటర్ ఇదే..?
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి.. సినిమాలకు సంబంధించి ఏవో ఒక రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి సంబంధించిన వార్తలు నెటింట వైరల్ అయ్యినా.. వాటిలో వాస్తవం ఉన్నా జనం వాటిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్.. తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఇటీవల బాలీవుడ్‌లో నితీష్ థివారి డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన రామాయణం మూవీ.. […]
అల్లు అరవింద్ రైటర్‌గా.. చిరు హీరోగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాకు.. బామ్మర్ది అల్లు అరవింద్ రైటర్ గా పని చేశారని తెలుసా..? అల్లు అరవింద్ కెరీర్‌లో కేవలం ఒకే ఒక్క సినిమాకు రైటర్ గా పనిచేశాడు. అది కూడా బాక్సాఫీస్ షేక్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం. మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, బామ్మర్ది.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా సినిమాలకు […]
వీరమల్లు రిలీజ్ అడ్డుకుంటాం.. హైకోర్టులో అపీల్.. మేకర్స్ కు కొత్త టెన్షన్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందె. ఇలాంటి క్రమంలోనే మేకర్స్‌కు సరికొత్త టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కష్టాలు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. రెండు నెలలుగా అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా గత నెల జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇక ఇటీవల ఆ సమస్యలన్నింటినీ పూర్తి చేసుకుని […]
తారక్ వార్ 2 వర్కౌట్ అయ్యితే తెలుగులో కూలీ పరిస్థితి అదేనా..?
టాలీవుడ్ మాన్ అఫ్ మస్సెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ రూపొందుతున్న సినిమా వార్ 2. మరి కొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బ్యానర్ యష్ రాజ్ ఫిలిమ్స్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ వార్ 2 సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వార్ 2 మూవీతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ […]
పవన్ ” వీరమల్లు ” ఫ్రీ రిలీజ్ ముహూర్తం పిక్స్ ఎప్పుడూ ఎక్కడంటే..?
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. చాలా రోజుల విరామం తర్వాత.. పవన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నాడు పవన్. ఇక ఈ మూవీ ఆయన కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా రూపొందుతుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెలకొన్న క్రమంలోనే.. సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే.. మేకర్స్ […]
విజయ్ ని చూసి మన హీరోలు నేర్చుకోవాలి.. దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్..!
కొలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి పాపులారిటి ఉంది. ఈ క్రమంలోనే విజయ్‌ను ఉద్దేశించి.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెటింట దుమారంగా మారాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్‌ని చూసి.. మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలని.. ఇక్కడ హీరోలు విజయ్‌ను ఫాలో అయితే నిర్మతలకు చాలా ఖర్చు తగ్గిపోతుందని దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఫోడ్ కాస్ట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ […]
అఫీషియల్.. లక్కీ భాస్కర్ సీక్వెల్ వచ్చేది అప్పుడే..!
ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు సీక్వెల్ వస్తుందంటే చాలు ఆడియన్స్‌లో భారీ బజ్ నెలకొంటుంది. ఇక అలా ఓ మూవీ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షోతో మెప్పించగలిగితే ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు.. సిక్వెల్ బాటలో మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అడుగు పెట్టనుంది. ఆ సినిమా మరేదో కాదు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా.. వెంకీ […]