పాలిటిక్స్ కారణంగా ఆ హీరోతో ఛాన్స్ మిస్‌.. తారక్‌తోను మూవీ మిస్.. గోపీచంద్ మలినేని

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకులుగా దూసుకుపోతున్న వారిలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నిడియల్ తో జ‌ట్‌ సినిమాను రూపొందించి బ్లాక్ పాస్టర్ అందుకున్న గోపీచంద్.. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ను మాస్ హీరోగా చూపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. బాలయ్యతో వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ […]

చరణ్ ‘ పెద్ది ‘లో మరో స్టార్ హీరో.. మాస్ ఎంట్రీకి మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకొని.. పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నారు. అలాంటివారిలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పెను ప్రభంజనం సృష్టించాలని కసితో కష్టపడుతున్నాడు చరణ్. ఇక.. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో […]

హిట్ 3 వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. నానిగారు టార్గెట్ ఎంతంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటుడు గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న నాని.. ఆడియన్స్ పల్స్ పట్టేసి సినిమాలతో హిట్లు అందుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు పక్కింటి కుర్రాడులా.. నాచురల్ నటనతో ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం మాస్ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన మూవీ హిెట్ 3. నాని సొంత ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా […]

లెక్చరర్ ను అవమానించిన చిరు.. తప్పు తెలుసుకుని సాయం.. కట్ చేస్తే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మొదట్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వీలన్‌గా నటిస్తూనే.. హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక 1983లో చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ సినిమా ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే తిరుగులేని స్టార్టంలో దక్కించుకున్నాడు. ఈ రేంజ్ మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా తన స్టార్‌డంకు భిన్నంగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటించారు. అలాంటి వాటిలో జంధ్యాల డైరెక్షన్లో […]

శ్రీ విష్ణు పై మంచు హీరో లీగల్ యాక్షన్.. కారణం ఇదే..?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు పై మంచువారి వారసుడు.. మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణు కేసు పెట్టబోతున్నారని.. లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారంటూ స‌మాచారం. ఇంతకీ అసలు శ్రీ విష్ణు ఏం చేశాడు.. శ్రీ విష్ణు పై మంచు విష్ణు కేసు పెట్టడానికి గల కారణం ఏంటి.. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రచ్చ ఎందుకు మొదలైందో.. ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎక్కువగా ట్రాలింగ్స్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మంచు కుటుంబం […]

పాకిస్తాన్ ను సపోర్ట్ చేసిన భారత మహిళకు మెగా కోడలు దిమ్మతిరిగే కౌంటర్..!

ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి.. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. అమాయక పౌరుల ప్రాణాలు తీసిన ఆ ఉగ్రవాద ముఠాపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాలలో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర విద్యార్థుల సైతం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులపై నిరసనలు తెలియజేస్తున్నారు. ఉగ్రవాదం నశించాలి.. భరతమాతకు జై […]

అంతకు మించిన‌ యాక్షన్ చూపిస్తాం అంటున్న‌ టాలీవుడ్ స్టార్స్.. మేటర్ ఏంటంటే..?

ప్రస్తుతం ఆడియ‌న్స్‌ సినిమాను చూసే విజ‌న్‌ అంత మారిపోయింది. ఆస్వాదించే తీరు చాలా చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ లాంటి విషయాల్లో సాధారణ విషయాలుగా అసలు పరిగణించడం లేదు. ఆడియన్స్, హీరోలు ఏం చేసినా అంతకుమించి ఇంకా ఏదో ఆశిస్తున్నారు. ప్రేక్షకులు ఇటీవల కాలంలో యాక్షన్స్ సన్నివేశాలను, హింసాత్మక సన్నివేశాలను ఎక్కువగా ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో రిలీజ్ అయిన ప్రతి సినిమాలు ఇటీవల కాలంలో ఆడియన్స్‌ను విపరీతంగా ఆదరిస్తూ.. మేకర్లకు వసూళ్ల వర్షం […]

నాగార్జున త‌న కెరీర్‌లో ఎన్ని ఇండ‌స్ట్రియ‌ల్ హిట్లు వ‌దులుకున్నాడో తెలుసా..?

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున దాదాపు నాలుగు దశాబ్దాలుగా అదే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోల యంగ్ లుక్.. ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్న నాగ్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నాగార్జున తన సినీ కెరీర్‌లో.. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలను, కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలోనే నాగార్జున ఎన్నో బ్లాక్ బ‌స్టర్.. ఇండస్ట్రియల్ హిట్‌ల‌ను సైతం […]

దర్శకధీరుడు రాజమౌళి ఫేవరెట్ యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఫిదా చేస్తూ వచ్చాడు. అంతేకాదు.. తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు మోత మోగిస్తున్నాడు జక్కన్న. ఇక.. చివరిగా ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం […]