టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ఆయన వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. […]
Tag: Tollywood young Tiger NTR
2 వేల మందితో తారక్ ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్.. డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు టీం. ఏ చిన్న అప్డేట్ సినిమా నుంచి రిలీజ్ అయినా.. క్షణాల్లో అది తెగ ట్రెండ్ అవుతుంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో భారీ లెవెల్‌లో జరగనుంది. ఓ […]
అక్కడ తారక్ క్రేజ్ పిక్స్.. కటౌవుట్ పెట్టి మరి పూజలు చేస్తున్న లేడీ ఫ్యాన్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2024న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు కల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉందని కొరటాల మొదట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా, జాన్వి కపూర్ హీరోయిన్గా మెరిసి ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా దేవర పార్ట్ […]