టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్టార్ హీరోస్ అంతా దెబ్బ పై దెబ్బ వేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట సమ్మర్‌లో వస్తాయన్న సినిమాలేవి సమయానికి రాకుండా.. ఎప్పటిలానే వాయిదా పడుతూ తర్వాత ఎప్పటికో రిలీజ్ అయ్యాయి. దీంతో.. గత ఏడాది ఏప్రిల్ నెల అంతా వెలవెలబోయింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా.. వస్తాయనుకున్న సినిమాలు రాకపోగా.. వచ్చిన సినిమాలేవి సక్సెస్ అందుకోవడం లేదు. గతేడాది మార్చి నెల చివర్లో వచ్చిన టిల్లు […]