టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు కావాలని కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి. అవకాశాలు దక్కిన ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకుని స్టార్ట్ డైరెక్టర్లుగా నిలవడం అనేది కూడా సాధ్యం కాదు. అయితే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకులు టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. వారిలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ తెరకెక్కించే ప్రతి సినిమాలోను వైవిధ్యమైన […]