టాలీవుడ్‌కు చెక్ పెట్టి.. బాలీవుడ్ కు చెక్కేస్తున్న సుకుమార్.. ఆ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ

టాలీవుడ్ లెక్కల మాస్టారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స‌క్స‌స్ ట్రాక్ రికార్డ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వ‌చ్చిన రంగస్థలం.. నాన్ బాహుబ‌లి రికార్డ్‌లను సైతం బ్లాస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే […]