టాలీవుడ్ స్టార్ సింగర్స్ గా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారట. శుక్రవారం హైదరాబాదులో వీరిద్దరూ ప్రైవేట్ మ్యారేజ్ చేసుకునే ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఇరు కుటుంబాలు, అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుకలు జరిగిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరిది లవ్ మ్యారేజ్ ఆ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల […]