ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. అలా చేయాలని కూడా ఉంది.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్‌గా ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరడజ‌న్‌ పైగా సినిమాలను లైనప్పులో పెట్టిన డార్లింగ్‌.. నుంచి పెళ్లి అప్డేట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరో మూడు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడంటూ వార్తలు వినిపించడంతో.. ఇక ప్రభాస్ పెళ్లి అయినట్టే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ రీత్యా.. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు […]