ఎన్ని ఫ్యాన్ వార్స్ జరిగిన టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతనే.. తేల్చేసిన AI

ఇండస్ట్రీ ఏదైనా సరే.. స్టార్ హీరోల అభిమానుల మధ్యనే ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే ప్రశ్న నెంబర్ 1 హీరో ఎవరు. ఇక.. టాలీవుడ్ లో అయితే ఈ అంశంపై ఎప్పటికప్పుడు బార్‌లు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నెంబర్ వ‌న్ హీరో ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆయన తర్వాత ఈ జనరేషన్ హీరోల్లో నెంబర్ 1 ఎవర‌నే ప్రశ్నలకు.. ఎవరి నుంచి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ రాదు. కారణం.. […]