క‌రోనా వ‌ల్లే అందం పెరిగింది..ర‌ష్మిక షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న‌ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసి బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే ర‌ష్మిక.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొంది. ఈ లైవ్‌లో నెటిజ‌న్లు అనేక ప్ర‌శ్న‌లు వేయ‌గా.. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ఇంత అందంగా […]

12 ఏళ్ల‌కే అవి మొద‌ల‌య్యాయి..ఇలియానా తీవ్ర ఆవేద‌న‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొద‌టి చిత్రంతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా […]

ఓటీటీలోకి `వ‌కీల్ సాబ్‌`..ఇంత త్వ‌ర‌గా రావ‌డానికి అదే కార‌ణ‌మ‌ట‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ […]

హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో […]

క‌రోనా ఎఫెక్ట్‌..నానికి హ్యాండిచ్చిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే సుందరానికీ!` ఒక‌టి. వివేక్‌ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా షూటింగ్‌ను ఆప‌డం లేదు. త‌క్కువ మంది సిబ్బందితో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ను ఫినిష్ చేసే ప‌నిలో ఉన్నారు నాని. ఇక ఈ చిత్రంలో మళయాలీ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇటీవ‌లె […]

`పుష్ప` రేర్‌ రికార్డు..త‌క్కువ టైమ్‌లోనే ఆ ఫీట్ అందుకున్న బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బ‌న్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల […]

క‌రోనా కాటు..ప్ర‌ముఖ హీరోయిన్ భ‌ర్త మృతి!

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో అర్థం కావ‌డం లేదు. తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ మాలా శ్రీ భ‌ర్త కుణిగల్ రాము కూడా క‌రోనా కాటుకు బ‌లైపోయారు. రాముకు కొన్ని రోజుల కింద‌టే క‌రోనా వైర‌స్ సోక‌గా.. బెంగళూరు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. […]

`ఆచార్య‌` విడుద‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన చిత్ర‌యూనిట్‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న‌ తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ప‌డింది. దీంతో సినిమా విడుద‌ల వాయిదా పడుతుంద‌ని […]

క‌రోనా దెబ్బ..ఓటీటీలోనే వ‌స్తానంటున్న చిరంజీవి అల్లుడు?

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు ఏ సినిమానూ థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. […]