వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కృతి.. తెలుగు ప్రేక్షకులరే బాగా దగ్గరైంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి.. సూర్య, ధనుష్, నితిన్, బెల్లంకొండ గణేష్ సినిమాలతో పాటు మరోసారి వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలు కేవలం పుకార్లే అని తేల్చి […]
Tag: tollywood news
లాక్‌డౌన్‌ను అలా యూజ్ చేసుకుంటున్న రష్మిక!
అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా పూర్తి కాకముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రాధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేసినట్టు టాక్. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ అయ్యాయి. దీంతో […]
కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ఇస్మార్ట్ పోరి!
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రూపంలో దేశాన్ని కకలావికలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తమిళనాడులోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునివ్వగా.. సూర్య ఫ్యామిలీ, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్, హీరో అజిత్, రజనీకాంత్, రజనీకాంత్ కూతురు సౌందర్య ఇలా పలువురు […]
ఎన్టీఆర్ బర్త్‌డే నాడు రానున్న కొత్త సినిమా టైటిల్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ […]
అక్కడ కూడా ప్రియుడిని వదలని నయన్..ఫొటోలు వైరల్!
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ పక్షులు ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. ఏ పండగ వచ్చినా కలిసే చేసుకుంటారు. భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎప్పుడూ విఘ్నేష్‌తోనే ఉండే నయన్.. కరోనా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కూడా వదిలి పెట్టలేదు. తాజాగా ఇద్దరూ కలిసే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో […]
అతడు నో అంటే సినిమాలు ఆపేస్తా..కాజల్ షాకింగ్ కామెంట్స్!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవెత్త గౌతమ్ కిచ్లూను పిళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక ప్రస్తుతం కాజల్ పెళ్లికి ముందు అంగీకరించిన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ముంబై సాగాతో పాటు పలు వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్‌కు.. పెళ్లికి ముందులాగానే భవిష్యత్తులో కూడా […]
వామ్మో..పుష్ప రెండు భాగాలకు అంత ఖర్చు చేస్తున్నారా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లోనూ భారీగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సినిమా […]
అలా అడిగితే.. కృతి అస్సలు ఒప్పుకోవడం లేదట?!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఎలాగైనా కృతితో సినిమా చేసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమాల ఎంపికలో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తోందట. వచ్చిన ప్రాజెక్టునల్లా ఒప్పేసుకోకుండా.. సినిమా కథ, తన పాత్రకు ప్రాధాన్యత, రెమ్యునరేషన్ ఇలా అన్ని విషయాలు తన నచ్చితేనే సినిమాకు […]
హీరో రామ్ ఇంట తీవ్ర విషాదం!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రామ్ తాతయ్య నేటి ఉదయం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ ఓ భావోద్వేగ ట్వీట్ పెట్టారు. తాతయ్య విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ […]