టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్స్ మూవీ మాత్రం ఆర్య. తన సినిమాలనింటిలో ఓ మైల్ స్టోన్ గా ఇది గుర్తుండిపోతుంది. గంగోత్రి మూవీ ఇండస్ట్రీకి పరిచయమైన బన్నీ.. ఆర్య మూవీతో స్టార్ హీరోగా మారాడు. అతని పాపులారిటీ ఒక్కసానిగా విపరీతంగా పెరిగింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రేమలోని కొత్త కోణాన్ని […]