కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కూలి సినిమాల్లో హీరోగా నటిస్తున్న రజిని.. ఈ సినిమాలో ఓ డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి […]