టాలీవుడ్ లో ఒకప్పుడు పలు సినిమాల్లో కమీడియన్‌గా.. తర్వాత ప్రొడ్యూసర్ గా భారీ ఇమేజ్ సంపాదించుకున్న బండ్ల గణేష్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే.. గత కొంతకాలంగా సిపిమాలకు దూరంగా ఉంటున్నఆయన తాజాగా.. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన ఆ వివాదాస్పద కామెంట్స్ ఏంటో […]
Tag: tollywood filmy updated news
జాక్పాట్ కొట్టిన మంచు మనోజ్.. మెగా హీరో మూవీలో విలన్ ఛాన్స్..!
టాలీవుడ్ క్రేజీ హీరో మంచు మనోజ్ తాజాగా మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా నటించి ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించిన మనోజ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తన పర్ఫామెన్స్ కు ఆడియన్స్ రావడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అది కూడా మెగా హీరో సినిమాలో విలన్ పాత్రలో నటించే […]
వేరువేరుగా ఉంటున్న శర్వానంద్ కపుల్.. షాకింగ్ మ్యాటర్ రివిల్..!
ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరిలైఫ్ ఎలా ఉంటుందో.. ఎవరు చెప్పలేరు. ఇక ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించే మరో కామన్ విషయం రూమర్స్. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నుంచి.. చిన్నచిన్న నటీనటుల వరకు అందరు విషయంలో ఏదో ఒక టాక్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంది. అలా.. తాజాగా టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో, అతని భార్యలకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇంతకి ఆ జంట ఎవరో కాదు.. శర్వానంద్ అతని […]
దీపికకు షాక్ లపై షాక్ లు ఇస్తున్న టాలీవుడ్.. AA22 నుంచి కూడా అమ్మడు అవుట్..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే.. ఇటీవల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కల్కి సినిమాతో ఇక్కడే ఆడియన్స్‌ను సైతం మెప్పించిన ఈ అమ్మడుకు.. సౌత్ ఇండస్ట్రీలో చుక్క ఎదురయింది. టాలీవుడ్ మేకర్స్ దీపికకు షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల కల్కి 2 నుంచి దీపికను తప్పించినట్లు వైజయంతి బ్యానర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా మరోసారి దీపిక ఓ బడా పాన్ ఇండియన్ టాలీవుడ్ […]
సినిమా వల్ల రూ.140 కోట్ల నష్టం.. ఇంకా రికవరీ కాలేదు.. మిరాయ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్ తాజాగా మిరాయ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ దక్కించుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు కళ్లగొట్టి రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే మూవీ టీం ఫుల్ జోష్లా ఉన్నారు. ఇప్పటికే సక్సెస్ మెషిన్ కంప్లీట్ […]
” OG ” బెనిఫిట్ షోస్ బుకింగ్స్ ఓపెన్.. రూ. 1000 టికెట్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెంటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్‌లో సైతం.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు సినిమా బుకింగ్స్ ఓవర్సీస్‌లో ప్రారంభమై రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్, బెనిఫిట్స్ సైతం వేసేందుకు మేకర్స్ […]
కల్కి 2: దీపికనూ రీ ప్లేసే చేసే సత్తా ఉన్న హీరోయిన్స్ వాళ్ళిద్దరేనా..?
గతేడాది వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి 2898 ఏడి. హిస్టారికల్ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో.. అమితాబచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పఠాని, శోభన, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, అనుదీప్, ఫరీయా అబ్దులా, మృణాల్ ఠాగూర్, విజయ్ దేవరకొండ, మాళవిక తదితరులు కామియో రోల్స్‌లో మెరిసారు.ఇలా భారీ కాస్టింగ్ […]
ఓజీ: నైజాం బెనిఫిట్ షోస్ పై బిగ్ సస్పెన్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో.. పవన్ ఫ్యాన్సే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం ఓజీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సినిమాకు ఒక రోజు […]
కల్కి 2 నుంచి దీపికా అవుట్.. మేకర్స్ అఫీషియల్ క్లారిటీ..!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. నాగ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు […]









