ఆ హిట్ ఫ్రాంచైజ్ లో రష్మిక ఎంట్రీ.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!

సౌత్ స్టార్ బ్యూటీ రష్మిక మందన.. నేషనల్ క్రష్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప ఫ్రాంఛైజ్‌ల‌తో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అలా.. ఇప్పుడు మరో హిట్ మూవీ ఫ్రాంచైజ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ […]

సింగిల్ కామెంట్ తో మనోజ్ లైఫ్ చేంజె చేసిన పవన్.. మిరాయ్ సక్సెస్ కు అదే కారణమా..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మిరాయ్‌ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కరువైన నేపథ్యంలో మీరాయ్‌ సక్సెస్ టాలీవుడ్‌కు మంచి బూస్టప్‌గా నిలిచింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ సినిమా.. ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు.. సినిమా ఇప్పటికీ అదే ఫామ్ లో వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. రితిక నాయక్ […]

కల్కి 2 ఇష్యూ.. ఎట్టకేలకు రియాక్ట్ అయిన దీపిక.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేరు..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్లు కల్కి 2 నుంచి దీపికను తప్పిస్తున్నామని.. ఎప్పుడైతే అఫీషియల్ గా వెల్లడించారో అప్పటి నుంచి నెగిటివ్ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు గతంలో స్పిరిట్ సినిమా నుంచి కూడా సందీప్ రెడ్డివంగా ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అటు సందీప్ […]

” ఓజీ “ట్రైలర్ లో ఊహించని ట్విస్ట్.. ఫాన్స్ కు మైండ్ బ్లాకే..!

ఈ ఏడాది రిలీజ్ అవుతున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా మొదటి వరుసలో ఉంటుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మ‌రో ఆరు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో థియేటర్లో సందడి చేయనుంది. ఈ క్ర‌మంలోనే మూవీపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ లోను పీక్స్ లెవెల్లో హైప్‌ మొదలైంది. సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ […]

రిలీజ్ కు ముందే పవన్ క్రేజీ రికార్డ్.. అందుకే కదా పవన్ నిజమైన ” ఓజీ “..!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్స్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఒకటి. సెప్టెంబర్ 25, 2025 న సినిమా రిలీజ్ కానుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ క్రమంలోనే సినిమా బుకింగ్స్‌లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంది. అలా ఇప్పటికే.. ఓవర్సీస్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన‌ ఈ మూవీ.. తాజాగా మరో రేర్ రికార్డును ఖాతాలో వేసుకుంది. నార్త్ అమెరికాలో ఓజీ ఇప్పటికే ఫ్రీ సేల్స్ ద్వారా […]

ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టదు.. సీనియర్ జర్నలిస్ట్ పై మంచు లక్ష్మి కంప్లైంట్..!

టాలీవుడ్‌ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వరసరాలు.. మంచు లక్ష్మికి ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. అందరితోను జ్యోవెల్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాలతో పాటు.. యాంకరింగ్‌లోను స‌త్త చాటుకుంది. ఇక మంచు లక్ష్మి నార్మ‌ల్గా అందరితోనూ చాలా సరదాగా ఉంటూ న‌వ్వుతూ మాట్లాడుతుంది. ఎలాంటి విషయాన్నైనా.. తనదైన స్టైల్ లో అందరికీ సమాధానం ఇస్తుంది. అయితే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే మంచు లక్ష్మి.. ఇటీవల […]

” ఓజీ “టీంకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. తెలంగాణలోను పెరిగిన టికెట్ రేట్స్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్ స్టార్ గా.. ఓజాస్ గంభీర్ రోల్‌లో మెరవనున్నాడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ […]

బిగ్ బ్రేకింగ్: ప్రైవేట్ యాడ్ షూట్లో ప్రమాదం.. ఎన్టీఆర్‌కు గాయాలు..!

ఎస్‌.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొద్ది పేస‌టి క్రితం ఓ యాడ్ షూట్లో ప్రమాదం జరిగిందని.. గాయాలు అయినట్లు టాక్ నెటింట వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. సినిమా షూట్స్‌లో బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఇక సినిమాలతో పాటే తారక్ అడపా దడపా యాడ్ షూట్ లలో సందడి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ ఆడ్ షూట్లో పాల్గొన్నాడ‌ట‌. ఇక ఈ సెట్స్ […]

మిరాయ్ సక్సెస్ జోష్ లో తేజ సజ్జ.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మిరాయ్‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులను తేజా అఫీషియల్ గా ప్రకటించి.. ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు. ఇక ఆ మూడు ప్రాజెక్ట్స్ కూడా అయ‌న హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ కావడం విశేషం. మెరాయ్‌ తర్వాత.. తేజ సజ్జ లైనప్ గురించి లేటెస్ట్‌గా రివీల్ చేశాడు. మిరాయ్‌ సెకండ్ పార్ట్ కోసం […]