రామ్ ” ఆంధ్ర కింగ్ తాలూక ” కు అక్కడ సాలిడ్ ఓపెనింగ్స్..

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా, మహేష్ బాబు. పి దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఇక రామ్ పోతినేని ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇస్మార్ట్ శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఈ స్టోరీని ఎంచుకున్నాడు రామ్‌. ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్‌గా రూపొందిన ఈ […]