బిగ్ బాస్ హౌస్‌లో అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయా.. విష్ణు ప్రియ సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్ర‌జెంట్ 9వ సీజ‌న్‌ కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ప్రతి సీజన్‌లోనూ.. కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త కొత్త కంటెస్టెంట్లు, కొత్త టాస్కులతో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతూ ఉంటారు. ఇక ప్ర‌స్తుతం షో లో జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ మధ్య మాజీ కంటెస్టెంట్ విష్ణు ప్రియ.. బిగ్ బాస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టెలివిజన్ షా.. పోవే పోరా తో హోస్ట్‌గా […]