టాలీవుడ్లో పెనుమార్పులు రాబోతున్నాయా? ఇదిగో క్లారిటీ!

తాజాగా జాతీయ అవార్డుల ప్రకటన జరగడం అందరికీ తెలిసినదే. తాజాగా దీనికి సంబంధించిన చర్చ టాలీవుడ్లో నడుస్తోంది. తెలుగు సినిమాకు సంబంధించి నాలుగు అవార్డులు వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే ప్రాంతీయ చిత్రాల క్రమంలో తెలుగు భాషకు దక్కినటువంటి ప్రాధాన్యం అన్నది కొంతమేరకు ఉపశమనం కలిగించే విషయమని సరిపెట్టుకుంటున్నారు. పెద్ద సినిమాల (బాహుబలి, RRR) సంగతి పక్కన పెడితే.. మలయాళం నుంచి […]

ఓవర్ నైట్ స్టార్లు వీరు.. కానీ అనతికాలంలోనే కనుమరుగయ్యారు? ఇంతకీ ఎవరంటే?

సినిమా పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు స్టార్ డం వస్తుందో తెలియదు. అయితే స్టార్ డం వచ్చినవారు అందరూ దానిని వినియోగించుకోలేరు. అయితే దానికి ఫలానా అని కారణం ఇది అని మనం చెప్పలేము. విధి ఆడిన వింత నాటకంలో కొందరు విగతజీవులుగా మారుతారు. మరికొంతమంది వున్నత శిఖరాలను అధిరోహించి అశేష అభిమానులను సొంతం చేసుకుంటారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడ క్లిక్ అవుతారు. ఇపుడు కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్లు అయ్యి, తరువాత […]