టిల్లు పార్ట్ 3 స్టోరీ లీక్ చేసిన సిద్దు.. బోరింగ్ గా ఉంది అంటున్న నెటిజన్స్..!

2009లో నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్దు ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.‌ అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి […]