Tag Archives: tik tok

టిక్‌టాక్ స్టార్‌ భార్గవ్‌ అరెస్ట్..!?

ఏపీలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను మాయ మాటలతో నమ్మించి, లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్‌ స్టార్ భార్గవ్ ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు భార్గవకి రిమాండ్ విధించారు. అసలు వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన భార్గవ్ ఫన్ బాస్కెట్

Read more