టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల నటించిన మూవీ ‘ ఫ్యామిలీ స్టార్ ‘. గీతగోవిందం తర్వాత దర్శకుడు పరుశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. కుటుంబ కథ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి భారీ పాపులారిటి దక్కించుకుంటున్న దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక అమెరికాలో ఈరోజు మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో మీడియా వాళ్ళకి, […]