థియేటర్ల బంద్ పై జ‌న‌సేన షాకింగ్ డెసిష‌న్‌.. పవన్ కీలక ప్రకటన వైరల్..!

గ‌త‌కొద్ది రోజులుగా థియేటర్ల బంద్‌ వివాదం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపి డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణకు పగడ్బందీగా ప్లాన్లు చేపట్టాలని.. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించే దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని క్లారిటీ ఇచ్చాడు. ఇక రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.. థియేటర్ల బంద్ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా చేపట్టిన […]