2025 ఫస్ట్ ఆఫ్ ఊహించిన రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. అయితే.. సెకండ్ హాఫ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సూనకాలు లోడింగ్ ప్రాజెక్ట్స్‌తో సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2025 సెకండ్ హాఫ్ పైన ఆడియన్స్ అందరి దృష్టిపడింది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల భారీ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ఆడియన్స్‌ను పలకరించానన్నాయి. 2025 ఫస్ట్ ఆఫ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మినహాయించి ఏది ఊహించిన కలెక్షన్లు దక్కించుకోలేదు. డాకు మహారాజ్, హిట్ 3, మ్యాడ్ […]