” ది రాజా సాబ్ ” మూవీలో జాయిన్ కానున్న మరో సీనియర్ హీరో… పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ” ది రాజా సాబ్ ” అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీలో తండ్రి పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం […]