స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్యను ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కసారిగా శోభిత పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఈ క్రమంలో అక్కినేని ఇంటికి కాబోయే కోడలిగా భారీ పాపులారిటీ దక్కించుకున్న శోభిత ధూళిపాళ్ల.. ప్రస్తుతం అంతర్జాతీయ అవార్డుల బరిలో తలపడుతుంది. శోభిత దూళిపాళ్ల నటించిన హిందీ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ అరుదైన గౌరవాన్ని […]