స్టార్ డైరెక్ట‌ర్ నెల్సన్‌ తో తారక్ మూవీ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో నయ టెన్షన్ షురూ.. కారణం ఇదే..!

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస‌ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్‌లో నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసే హీరోగాను తారక్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్లకు హిట్ ఇవ్వడంలో తారక్ సక్సెస్ సాధిస్తున్నాడు. 2017 లో వచ్చిన టెంపర్ మొదలుకొని తాజాగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర వరకు చాలా సినిమాలతో ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇచ్చాడు తారక్‌. అలాగే రాజమౌళితో సినిమా చేసిన […]