బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వార్ 2 పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ ఎస్కైర్ ఇండియా తాజా ఎడిషన్ కవర్ పేజీ పై తారక్ ఫొటోస్ మెరిశాయి. ఇక ఈ మ్యాగజైన్ కి వచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ […]