మా ఎన్నికల నుంచి తప్పుకున్న మరో కీలక నటుడు..!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికల విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే రీసెంట్ గా బండ్లగణేష్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇదంతా కేవలం ప్రకాష్ రాజ్ మరియు మంచి విషయాల మధ్య ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. మరి వీరిద్దరూ మీడియా ముఖంగానే గట్టిగానే ఒకరిపై.. ఒకరు విమర్శలతో పోటెత్తుతున్నారు. ఈ పోటీలో నుంచి తన తప్పుకుంటున్నట్లుగా సి ఎల్ నరసింహారావు ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ […]