టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ తాజాగా నటించిన తమ్ముడు సినిమా.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన సంగతి తెలిసిందే. లయ, వర్ష బొల్లమా, సప్తమి గౌడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే.. ఇప్పటికే సినిమా అమెరికా ప్రీమియర్లు ముగిశాయి. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్ల ప్రకారం.. పబ్లిక్ టాక్ ఎలా ఉంది.. సినిమాతో ఈసారైనా నితిన్ కొట్టడా.. లేదా.. […]