కంగనా రనౌత్ సినిమాపై. మరొక వివాదం..?

తమిళనాడు మాజీ సీఎం దిగవంత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి.ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటించింది.ఈ సినిమా ఇప్పుడు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంది.ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఆర్థిక వివాదాలు చుట్టుముడుతున్నాయి. తమకు తెలియకుండానే తమ సొమ్ము ని దొంగతనంగా భాగస్వాములు ఈ సినిమాలో పెట్టారని ఆరోపిస్తున్నారు విబ్రి మీడియా పార్ట్నర్స్.   ఇక ఈ సినిమాలో విబ్రీ మేషన్ పిక్చర్స్,కర్మ మీడియా […]