” ది రాజాసాబ్ ” ఆలస్యానికి అ వివాదమే కారణం అన్న నిర్మాత విశ్వప్రసాద్..!

రెబల్ స్టార్ ప్రభాస్.. ది రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీబిజీగా గ‌డుతున్నాడు. ఈ సినిమా తుది దశకు చేరుకుంది. 90% కంప్లీట్ చేసిన ఈ మూవీ.. సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సాంగ్స్ షూట్ రీసెంట్ గానే మొదలుపెట్టారు మేకర్స్. ఈ సాంగ్స్ కు సంబంధించిన చాలా ఫోటోలే సోషల్ మీడియాలో లీక్ అయ్యి.. తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక.. ఈ ఫొటోస్‌లో ప్రభాస్ లుక్ ఊర మాస్‌గా కనిపించడం.. అభిమానులకు మరింత ఆసక్తిని […]